Sunday, August 19, 2012

New Movie Release Dates

info varun (pfdb)
Movie NameRelease Date
Sudigaadu
*Allari Naresh & Monal Gujjar Dir: Bhimineni
Aug 24
Nirantharam Nee Voohale (dub)
*Amala Paul & Atharva Dir: Elred Kumar
Aug 24
  Cinemaki Veldam Randi
*Rajendra Prasad
 
Aug 24
Srimannarayana
*Balakrishna, Isha, Parvathi Dir: Ravi Chavali 
Aug 30
Life Is Beautiful
* Newcomers Dir: Sekhar Kammula
Aug 30/Sept 1st week
Ok Ok (dub)
*Udayanidhi Stalin and Hansika
Aug 30
Mask (dub)
*Jiva, Pooja Hegde Dir:
 Myskin
Aug 31
Shirdi Sai
*Nagarjuna  Dir: K Raghavendra Rao
Sept 06
Rebel
*Prabhas & Tamanah Dir: Lawrence 
Sept 14
English Vinglish (dub)
*Sridevi 
Sept 21
Siva Thandavam
* Vikram & Jagapathi Babu Dir: Vijay
Sept 28
Lucky
*Srikanth
Oct 05
Cameraman Ganga Tho Rambabu
*Pawan Kalyan & Tamannah Dir: Puri Jagannadh
Oct 11/Oct 18
Damarukam
* Nagarjuna & Anushka Dir: Srinvas Reddy
Oct 12
Paradesi (dub)
* Atharva & Vedhika Dir: Bala
October end
Seetamma Vaakitlo Sirimalle Chettu
*Mahesh Babu & Venkatesh Dir: Srikanth Addala
Oct end/ Jan 2013 (?)
Autonagar Surya
*Naga Chaitanya & Samantha Dir: Deva Katta
Nov 09
Vikram Simha
* Rajinikanth Dir: Soundarya
Dec 12
Baadshah
*NTR & Kajal Agarwal  Dir: Srinu Vaitla
Jan 11, 2013
Nayak 
* Ram Charan & Kajal Agarwal Dir: V V Vinayak
Jan 12, 2013

Wednesday, August 15, 2012

Vandematharam full song


సంపూర్ణ వందే మాతరం గీతం 
 
  ప్రస్తుతం మనం వివిధ ప్రదేశాలలో వందేమాతర గీతం యొక్క మొదటి చరణాన్ని మాత్రమే ఆలపిస్తున్నాం(?).అంటే పూర్తి  వందే మాతర గీతాన్నిపాడటంలేద� � �్న మాట.స్వాతంత్ర్య సంగ్రామానికి ఊపిరిలూది,పోరాటాన� �� ��ని అఖండమైన దీక్షతో ముందుకు సాగడానికి కారణమై,ప్రతి స్వాతంత్ర్య యోధుడి పంచాక్షరీ మంత్రమై నిలిచిన వందే మాతర గీతాన్ని ఇక్కడ అందిస్తున్నాము.ఇక్కడ బంకిం చంద్రుల వారు భారత మాటను ధర్మ స్వరూపిణిగా,దుర్గ� �� ��,సరస్వతి,భూదేవి అవతారాలుగా వర్ణిస్తున్నారు. 
 
 
వందే మాతరం,
సుజలాం,సుఫలాం,మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరం,వందే మాతరం 
 
చరణం 1:
 
శుభ్ర జ్యోత్స్న పులకిత  యామినీం 
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం,సుమధుర భాషిణీం
సుఖదాం,వరదాం,మాతరం                 (వందే మాతరం) 
 
చరణం 2:
 
కోటి కోటి కంఠ నినాద కరాలే 
కోటి కోటి భుజైః ధృత-ఖర-కరవాలే
అబలా కెనో మా ఎతో బలే,బహుబల ధారిణీం
నమామి తారిణీం,రిపుదళ వారిణీం మాతరం     (వందే మాతరం) 

చరణం 3:
 
తుమి విద్యా,తుమి ధర్మ తుమి హృది,తుమి మర్మ 
త్వం హి ప్రాణాః శరీరే,బాహు మే తుమి మా శక్తీ
హృదయే తుమి మా భక్తీ,తోమారై ప్రతి మా గడి
మందిరే మందిరే                                                      (వందే మాతరం) 
 
చరణం 4:

త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ
కమలా,కమలదళ విహారిణీ 
వాణీ విద్యాదాయినీ,నమామ� �� �� త్వాం మాతరం            (వందే మాతరం) 

చరణం 5:
 
నమామి కమలాం,అమలాం అతులాం,
 సుజలాం,సుఫలాం మాతరం                                      (వందే మాతరం)
శ్యామలాం,సరళాం,సుస ్మితాం,భూషితాం
ధరణీం,భరణీం మాతరం                                               (వందే మాతరం).  
 
                                                                            --- బంకిం చంద్ర ఛటర్జీ (1838 - 1894)


Happy Independance Day