సంపూర్ణ వందే మాతరం గీతం
ప్రస్తుతం మనం వివిధ ప్రదేశాలలో వందేమాతర గీతం యొక్క మొదటి చరణాన్ని
మాత్రమే ఆలపిస్తున్నాం(?).అంటే పూర్తి వందే మాతర గీతాన్నిపాడటంలేద� � �్న
మాట.స్వాతంత్ర్య సంగ్రామానికి ఊపిరిలూది,పోరాటాన� �� ��ని అఖండమైన దీక్షతో
ముందుకు సాగడానికి కారణమై,ప్రతి స్వాతంత్ర్య యోధుడి పంచాక్షరీ మంత్రమై
నిలిచిన వందే మాతర గీతాన్ని ఇక్కడ అందిస్తున్నాము.ఇక్కడ బంకిం చంద్రుల వారు
భారత మాటను ధర్మ స్వరూపిణిగా,దుర్గ� �� ��,సరస్వతి,భూదేవి అవతారాలుగా
వర్ణిస్తున్నారు.
వందే మాతరం,
సుజలాం,సుఫలాం,మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరం,వందే మాతరం
చరణం 1:
శుభ్ర జ్యోత్స్న పులకిత యామినీం
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం,సుమధుర భాషిణీం
సుఖదాం,వరదాం,మాతరం (వందే మాతరం)
చరణం 2:
కోటి కోటి కంఠ నినాద కరాలే
కోటి కోటి భుజైః ధృత-ఖర-కరవాలే
అబలా కెనో మా ఎతో బలే,బహుబల ధారిణీం
నమామి తారిణీం,రిపుదళ వారిణీం మాతరం (వందే మాతరం)
చరణం 3:
తుమి విద్యా,తుమి ధర్మ తుమి హృది,తుమి మర్మ
త్వం హి ప్రాణాః శరీరే,బాహు మే తుమి మా శక్తీ
హృదయే తుమి మా భక్తీ,తోమారై ప్రతి మా గడి
మందిరే మందిరే (వందే మాతరం)
చరణం 4:
త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ
కమలా,కమలదళ విహారిణీ
వాణీ విద్యాదాయినీ,నమామ� �� �� త్వాం మాతరం (వందే మాతరం)
చరణం 5:
నమామి కమలాం,అమలాం అతులాం,
సుజలాం,సుఫలాం మాతరం (వందే మాతరం)
శ్యామలాం,సరళాం,సుస ్మితాం,భూషితాం
ధరణీం,భరణీం మాతరం (వందే మాతరం).
--- బంకిం చంద్ర ఛటర్జీ (1838 - 1894)
No comments:
Post a Comment